నెలలుగా వాంతులు.. అంతుచిక్కని వ్యాధి

– ఐదు నెలలుగా బాధపడిన బాలుడు – పరీక్షలలో అరుదైన వ్యాధి గుర్తింపు – కొత్త జీవితం ప్రసాదించిన ‘కేర్’ వైద్యులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23 : హయత్‌నగర్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు శివ దుర్గా రెడ్డి దాదాపు ఐదు నెలలపాటు తీవ్రమైన వాంతులు, బలహీనత, ఆహారం తీసుకోలేకపోవడం, మలబద్ధకం వంటి సమస్యలతో…
