స్థానిక ఉత్పత్తులను ప్రజలు ఆదరించాలి

– 26 వరకు ‘బోనాలు- చేతివృత్తుల మేళా’ – ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రదర్శనలు – బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై18: చేతి వృత్తి కళాకారులకు చేయూతనివ్వాలని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘బోనాలు- చేతివృత్తుల మేలా, బీసీ చేతివృత్తుల అమ్మకాలు- ప్రదర్శన‘ను ఈనెల 16నుండి 26 తేదీ వరకు ట్యాంక్…
