కిట్స్‌లో వీఎల్‌ఎస్‌ఐ, సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లు

– ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం వరంగల్, ప్రజాతంత్ర, జూలై 18 : వరంగల్‌లోని కిట్స్ డబ్ల్యు కళాశాలకు బి.టెక్‌లో సీఎస్‌సీ-సీఎసఈ(సైబర్ సెక్యూరిటీ), బి.టెక్. ఈసీవీ-ఈసీఈ( వీఎల్‌ఎస్‌ఐ) డిజైన్ అండ్ టెక్నాలజీ కోర్సులతోపాటు బి.టెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డేటా సైన్స్)లో అదనపు సెక్షన్లు మంజూరయ్యాయి. కళాశాలలో శనివారం జరిగిన కార్యక్రమంలో కళాశాల…
