2050 – విజన్‌తో వరంగల్ మాస్టర్ ప్లాన్ సిద్ధం
యుద్ధప్రాతిపదికన వరంగల్ ఎయిర్ పోర్ట్ పనులు ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి వరంగల్ అభివృద్దిపై విస్తృత స్ధాయి సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5 : గొప్ప చారిత్రిక నేపథ్యం కలిగిన వరంగల్ నగర అభివృద్దికి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 2050 జనాభాను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన…