రాజ్యాధికారంతోనే విశ్వకర్మల మనుగడ
– రాష్ట్ర జనాభాలో నాలుగైదు శాతం ఉన్నా విస్మరిస్తారా? – విపక్షనేత మధుసూదనాచారి ధ్వజం – రౌండ్ టేబుల్ సమావేశంలో 6 తీర్మానాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7: విశ్వబ్రాహ్మణులు ఒక శక్తిగా ఎదగాలని, రాజ్యాధికారంలో వాటా చేజిక్కించుకోవాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి పిలుపునిచ్చారు. రాజ్యాధికారంతోనే ఏ కులానికైనా గుర్తింపు,…
