దసరా స్ఫూర్తితో ప్రజలందరికీ విజయాలు చేకూరాలి : మాజీ సీఎం కేసీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11 : రాష్ట్ర ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని చెడు మీద నిత్యపోరాటం చేస్తూ మంచి దిశగా విజయం సాధించాలనే జీవన తాత్వికతను విజయ దశమి మనకు తెలియజేస్తుందని కేసీఆర్ తెలిపారు. దసరా నాడు శుభసూచకంగా పాలపిట్టను దర్శించి, శమీ…