కేసీఆర్, కేటీఆర్‌కు ఇంకా అహంకారం తగ్గలేదు

మొదటి నుంచీ దళితులంటే బిఆర్‌ఎస్‌కు చిన్నచూపే…. ఎమ్మెల్సీ విజయశాంతి ఫైర్ మలి దశ తెలంగాణ ఉద్యమం నుండి కూడా బిఆర్‌ఎస్ పార్టీకి, నాయకులకు దళితులు అంటే చిన్న చూపే అని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఎం.విజయశాంతి అలియాస్ రాములమ్మ మండిపడ్డారు. ఆమె శుక్రవారం సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి…
