జోరుగా ధాన్యం కొనుగోళ్లు

– 90 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం – 8,525 ప్రతిపాదిత కొనుగోలు కేంద్రాలకు 6,500 ప్రారంభం – నిన్నటి వరకు 8.50 లక్షల టన్నుల కొనుగోళ్లు – కొనసాగుతున్న ఇతర పంటల కొనుగోళ్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : రాష్ట్రంలో ధాన్యం(వరి) కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఈ యాసంగి సీజన్‌లో మొత్తం…
