సమగ్ర సర్వే డేటా ఎంట్రీ కీలకమైనది.. పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దు..
డోర్ లాక్, వలస వెళ్ళిన వారి వివరాలు ఫోన్ కాల్ ద్వారా సేకరించాలి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సర్వే పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 24 : సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుంటుందని, సర్వే డేటా ఎంట్రీ చాలా…