Tag #victory of #’Maa-Mati-Manush’ #in the elections #Mamata Benerji

ఎన్నికల్లో ‘మా-మాటి-మానుష్‌’ ‌దే విజయం

– విభజన శక్తులను తిప్పికొట్టాల్సిన అవసరం ఇదే – బెంగాల్‌ ‌ప్రజలను కోరిన సిఎం మమతా బెనర్జీ కోల్‌కతా,ఏప్రిల్‌27:  ‌పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ‘మా-మాటి-మానుష్‌’ (‌తల్లి, నేల, ప్రజలు) విజయం ఖాయమని ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్‌ ‌సంస్క•తి, వారసత్వాన్ని రక్షించుకోవాలని, విభజన శక్తులను తిప్పికొట్టాలని వోటర్లను కోరారు. ‘మా-మాటి-మానుష్‌ ఇక…