చందానగర్ లో వాహన దొంగల ముఠా అరెస్ట్

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 28 : చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస వాహన దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు. నిందితులను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్సీ పురం డివిజన్ పరిధిలో ఈ అరెస్ట్ జరిగింది. చందానగర్ పోలీస్ స్టేషన్ లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్ సీ పురం ఏసీపీ సీహెచ్ శ్రీనివాస్…
