కేరళం సీఎంగా సతీశన్ ప్రమాణం

– ఆయనతోపాటు 20 మంది మంత్రులు కూడా – రాహుల్, ప్రియాంక, ఖర్గే, రేవంత్, సిద్ధరామయ్య, డీకే, భట్టి హాజరు తిరువనంతపురం, మే 18: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీడీ సతీశన్ కేరళం కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో సోమవారం జరిగిన 20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం…
