వీబీ జీ రామ్‌జీ అమలు కష్టమే

– కొత్త చట్టంతో జరిగే నష్టం భర్తీకి చర్యలు తీసుకుంటాం – ప్రత్యామ్నాయాలపై మంత్రి సీతక్క ఉన్నతస్థాయి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వీబీ జీ-రామ్‌జీ చట్టం జులై 1 నుంచి అమలులోకి వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలపై…
