Tag #Varuna Yagam #on the 10th #for the well-being of people

ప్రజల, రైతాంగ సుభిక్షం కోసం 10న వరుణ యాగం

– పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : ప్రజల సర్వతోముఖ శ్రేయస్సు, కృష్ణా, గోదావరులు పరవళ్లు తొక్కాలని, నాగార్జునసాగర్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని జలాశయాలు సంపూర్ణంగా నిండాలని, మంచి వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలనే ఆకాంక్షతో వరుణ యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ముఖ్యమంత్రి సూచనల…