కాలంతో సంభాషించిన కవి కాలమ్స్
కోడం కుమారస్వామి, తెలుగు అధ్యాపకులు, ఎల్.బి. బి.ఇడి. కళాశాల, వరంగల్, 9848362803 రచయితలు రాజ్యం చేతిలో బందీలయినపుడు ఆ నిర్భంధ పరిస్థితుల్లో నిరీక్షణ, మానవీయ సంబంధ బాంధవ్యాలు, నిరాశ, నిస్పృహలను ఏదో రూపంలో వ్యక్తీకరిస్తారు. జైలులో ఖైదీల ఆరాటాలు, ఆవేదనలు, ఉద్వేగాలను ‘ఆంధప్రభ’ పత్రికకు ఒక కాలమ్‌గా రాయడం కవి వరవరరావు గారికి పరీక్షలాంటిదే. బయటి…