Tag #value of Kaleshwaram #is becoming apparent #KTR

కాళేశ్వరం విలువ తెలిసి వస్తోంది

– బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 4:ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా గోదావరి జలాలు ఎదురెక్కడంపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ‌దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు తన ప్రాముఖ్యతను మరోసారి నిరూపిస్తోందని అన్నారు. రివర్స్ ‌పంపింగ్‌ ‌ద్వారా శ్రీరాంసాగర్‌ ‌వరద కాలువను పునరుజ్జీవింపజేస్తూ…