Tag #Valmiki Birth anniversary #SC Morcha #BJP office #Hyderabad

దృఢ సంకల్పంతో మహర్షులుగా ఎదగవచ్చు

– వాల్మీకి జయంతి కార్యక్రమంలో రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : పరివర్తనతో ఎంతటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించవచ్చనడానికి మహర్షి వాల్మీకి జీవితమే నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పేర్కొన్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. తొలినాళ్ల జీవితంలో దోపిడీదారుడిగా ముద్రపడిన వ్యక్తి అంతర్మథనంతో…