భద్రాద్రిలో 20నుండి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు

– 29న గోదావరిలో తెప్పోత్సవం – 30న ఉత్తర ద్వార దర్శనం – ఉత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీ నుండి జనవరి 9వతేదీ వరకు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. 9వ…
