యావత్ భారత్‌కు తెలంగాణ ఓ రోల్ మోడల్

-తెల్ల రేషన్ కార్డుల పంపిణీ చరిత్రాత్మకం -రాష్ట్రవ్యాప్తంగా 5.61 లక్షలకు పైగా రేషన్ కార్డులు మంజూరు -నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ సూర్యాపేట, ప్రజాతంత్ర, జులై 14: నిరుపేదలకు తెల్లరేషన్ కార్డుల పంపిణీ మంజూరులో యావత్ భారత్‌కే తెలంగాణ రాష్ట్రం ఓ రోల్ మోడల్‌గా నిలిచిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి…
