ఉద్యమ పతాకకు కాషాయ కిరీటం

రాడికల్స్‌ను ఎదురొడ్డి ఉస్మానియాలో ఏబీవీపి జెండా ఎగరేసిన రామచంద్రరావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30: విద్యార్ధి దశలోనే ఏబీవీపీ పక్షాన పోరాడి పలుమార్లు పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న నాయకుడు ఎంతోమంది పేదల, బీజేపీ నేతల పక్షాన న్యాయ పోరాటం చేసిన న్యాయవాది .. అందరినీ కలుపుకుపోయే వ్యక్తిత్వం రామచంద్రరావు సొంతం. హైకమాండ్ నిర్ణయంపట్ల సీనియర్ల…
