సహాయక చర్యలకు నిధుల సమస్య లేదు

– ఎస్‌డీఆర్‌ఎఫ్, టీఆర్ నిధులు వాడుకోండి – అప్రమత్తతతో ప్రమాదాన్ని నివారించగలిగాం – వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: తుఫాను సహాయ, పునరావాస చర్యల్లో జిల్లా కలెక్టర్లు స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ (ఎస్‌డీఆర్‌ఎఫ్, ట్రెజరీ(టీఆర్) నిధులు వాడుకొని తదుపరి 30 రోజుల్లో ర్యాటిఫై చేసుకోవాలని డిప్యూటీ…
