ఓటిఎస్‌ను వినియోగించుకోండి

– కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 24: నగర పరిధిలో ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ సూచించారు. పన్ను బకాయిలపై వడ్డీని 90 శాతం మాఫీ చేస్తూ పురపాలక శాఖ వన్ టైం స్కీమ్ (ఓటీఎస్) ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల…
