Tag #US renames #Indo-Pacific Command

ఇండో-పసిఫిక్‌ ‌కమాండ్‌ ‌పేరు మార్చిన అమెరికా

– యునైటెడ్‌ ‌స్టేట్స్ ‌పసిఫిక్‌ ‌కమాండ్‌గా మార్పు వాషింగ్టన్‌,‌ జూన్‌ 17 : ‌ఫ్రాన్స్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌, ‌భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక భేటీ జరుగుతున్న సమయంలో చోటు చేసుకున్న ఓ కీలక పరిణామం ఇరు దేశాల మధ్య సమస్యలను సృష్టించేలా కనిపిస్తోంది. అమెరికా తన కీలక సైనిక కమాండ్‌…