అసెంబ్లీలో ఏలేటి వ్యాఖ్యలపై దుమారం

– ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారపక్షం – సజావుగా సాగడం ఇష్టం లేదని వ్యాఖ్యలు – శాసనసభ నుంచి వాకౌట్ చేసిన బీజేపీ – స్పష్టమైన అజెండా తర్వాతే సభకు – బీజేపీ ఎల్పీ నేత ఏలేటి హైదారాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అసెంబ్లీలో…
