ఉప్పల్ ఫ్లైఓవర్‌పై ప్రత్యేక శ్రద్ధ

– తమ ప్రభుత్వ హయాంలో శరవేగంగా పనులు – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 16: ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారపల్లి వరకు ఎనిమిది కిలోమీటర్ల మేరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పేనులు శరవేగంగా జరుగుతున్నాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఉప్పల్…
