యూపీఐ లావాదేవీలపై ఛార్జీలకు మార్గం సుగమం

“యుపిఐ భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు వెన్నెముకగా మారింది. అందువల్ల ఛార్జీల విధానం కేవలం బ్యాంకులు, పేమెంట్ సంస్థల ఆదాయ అంశం మాత్రమే కాదు; డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, చిన్న వ్యాపారాలు, వినియోగదారుల ప్రవర్తన, ఆర్థిక చేరిక వంటి అనేక అంశాలపై ప్రభావం చూపే విధాన నిర్ణయం. చట్టసవరణ ద్వారా ప్రభుత్వం ఇప్పుడు ఛార్జీలకు చట్టపరమైన…
