వరుస షాక్‌లు ఇస్తున్న ట్రంప్

- కిచెన్ కేబినెట్‌లు, అప్‌హోల్‌స్టర్డ్ ఫర్నిచర్‌పై 25 శాతం – కలప, ఫర్నిచర్‌పై 10శాతం సుంకాల విధింపు వాషింగ్టన్,సెప్టెంబర్ 30:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. ఇటీవల చెప్పినట్టుగానే కలప, ఫర్నిచర్‌పై సుంకాల మోత మోగించారు. కలపపై 10 శాతం, కిచెన్ కేబినెట్‌లు, అప్‌హోల్‌స్టర్డ్ ఫర్నిచర్‌పై 25 శాతం సుంకాలను విధించారు. ఈ…
