Tag #upgradation of Anganwadis #in phases #Union Minister Kishanreddy

దశలవారీగా అంగన్‌వాడీల అప్‌గ్రేడ్

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలతో దేశంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. బస్తీలు, గ్రామాల్లోని పేద, మధ్యతరగతి ప్రజల పిల్లలకు చిన్నతనం నుంచే సమాజం, ఆటపాటలు, విద్య,…