Tag #Unveiling #AOU Degree #PG admission poster

ఏవోయూ డిగ్రీ, పీజీ  ప్ర‌వేశాల‌ పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 25: డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ(ఏవోయూ) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ),  పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) ప్రవేశాల పోస్టర్‌ను యూనివర్సిటీ ప్రాంగణంలో వైస్-ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి శనివారం ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ డిగ్రీ (బీ.ఏ) కోర్సులు, పీ.జీ – ఎం.ఏ (తెలుగు, ఇంగ్లీష్, హిందీ,…