ఎలక్ట్రానిక్ జాకార్డ్‌తో కొత్త హ్యాండ్‌లూమ్ మగ్గం ఆవిష్కరణ

– సిరిసిల్ల నేతన్నకు కేటీఆర్ ప్రశంసలు – ‘వెండి వెన్నెల’ చీర ఆవిష్కరణ – అధికారంలోకి వస్తే కర్మాగారం నెలకొల్పుతాం – కేటీఆర్ హామీ సిరిసిల్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: చేనేత రంగంలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ కొత్త తరహా హ్యాండ్‌లూమ్ మగ్గాన్ని రూపొందించిన నేతన్న నల్లా విజయ్‌ను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు.…
