యూనివర్సిటీ పరిధిలో పరీక్షలు వాయిదా
అన్ని రకాల పరీక్షలను వాయిదా వేసిన అధికారులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11 : భారీ వర్షాలతో సిఎం కెసిఆర్ ఆదేశాలతో ఓయూ పరిధిలో సోమ, మంగళ, బుధవారాల్లో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామన్న అంశాన్ని త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. బీటెక్, బీఫార్మాకు సంబంధించిన సెమిస్టర్…