Tag Universe

నిశ్శబ్దంలో నిక్షిప్తమైన విశ్వం

చెమ్మ :  వారాల ఆనంద్ తెలంగాణ కవిత్వమంటే ఒకప్రాంతపు కవిత్వం మాత్రమేకాదు అది ఒకసమాజపు చరిత్ర, పోరాటం, అస్తిత్వాన్వేషణ. ఇక్కడి కవిత్వం మట్టివాసనతో, సామాజిక చైతన్యంతో, భావోద్వేగ గాఢతతో ప్రత్యేకంగా ధ్వనిస్తుంది. ప్రధానంగా తెలంగాణ కవిత్వం పోరాటస్వరంతో గుర్తించబడుతుంది. ప్రాంతీయ అసమానతలు, దోపిడీ, అన్యాయాలపై ఈ కవిత్వస్వరం పలుకుతుంది. ఇక్కడ కవిత నినాదంగా, ఆయుధంగా మారింది. ఇదే ప్రధానస్వరూపం. ప్రాంతీయ అస్తిత్వం మరో కీలకలక్షణం.…

విశ్వంభరపు విశాల దృశ్యం

కవిలోపల ఉవ్వెత్తున ఎగిసే భావాల ప్రవాహం కవిత్వం. ఆ ప్రవాహం కొన్నిసార్లు సున్నితమైన వాగులా పారుతుంది అది సరళత. అదే ప్రవాహం కొన్నిసార్లు గంభీరమైన సముద్రంలా విస్తరిస్తుంది అది క్లిష్టత. సరళంగా రాయడం కష్టం , క్లిష్టంగా రాయడం సులభం. డాక్టర్ సి.నారాయణరెడ్డి తనరచనల్లో సరళతకే అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. అలతి అలతి మాటల్లో గేయలక్షణాల్నిసంతరించుకుని…