కోటి మహిళలను కోటీశ్వరులుగా మారుస్తాం
సెల్ఫ్ హెల్ప్ గ్రూపు పథకం కింద యూనిట్లను ప్రారంభించిన మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : రాష్ట్రంలోని కోటి మహిళలను కోటీశ్వరులుగా మార్చడానికి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు మహిళలు 17 రకాల వ్యాపారాలు చేసుకోవడానికి ప్రభుత్వం రుణాలను మంజూరు చేస్తున్నదని మంత్రి సీతక్క అన్నారు. గురువారం ములుగు…