రాష్ట్రాలు ఎంత ఉత్పత్తి చేస్తే అంత కేంద్రం సేకరించదు
ధాన్యం సేకరణలో అనేక అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది
సభ్యుల ప్రశ్నకు లోక్ సభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్రాతపూర్వక సమాధానం
న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 23 : ధాన్యం సేకరణకు సంబంధించి అనేక అంశాలు పరిగణలోకి…