రేపు హైదరాబాద్‌కు కేంద్ర మంత్రి నడ్డా

– ఎయిమ్స్‌పై సమీక్షించనున్న మంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాష్ట్రంలో గురువారం పర్యటించనున్నారు. పలు కార్యక్రమాలకు ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు నడ్డా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 10:55 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బీబీనగర్ ఎయిమ్స్‌కు వెళ్లి…
