అంకెల గారడీతో కాంగ్రెస్ అబద్దాల పాలన
రైతు రుణమాపీ అయింది కొందరికే.. కాంగ్రెస్ వి విఫల హామీలు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7 : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతోందని, అంకెల గారడీలతో ప్రజలను నిలువునా మోసం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటైపోయిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ…