అనూహ్యమైన ప్రగతి

– పనితీరులో దూసుకుపోతున్న హెచ్‌ఎండీఏ -వేగవంతంగా బిల్డింగ్, లేఔట్‌ల అనుమతులు – రికార్డు స్థాయిలో రూ.1225 కోట్ల ఆదాయం – గత ఏడాది తో పోలిస్తే 137 శాతం పెరిగిన అనుమతులు – 9 నెలల్లోనే 88 లక్షల చ.మీకు పైగా బిల్ట్ అప్ ఏరియాకు అనుమతి – ఫైళ్ళ పరిష్కారానికి నిరంతర పర్యవేక్షణ హైదరాబాద్,…
