పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి

– కొడంగల్-నారాయణపేట-మక్తల్ టెండర్లలో మిగతా కంపెనీలన్నీ నామమాత్రమే – రూ.1,450 కోట్ల నుంచి రూ.6,825 కోట్లకు పెరిగిన ప్రాజెక్టు వ్యయం – చుక్క నీరు అందకముందే ఐదు రెట్లకు చేరిన అంచనా వ్యయం – ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ సంపద దోపిడీ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7…
