స్టైఫండ్ డబుల్

– ఆయుష్ విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్ – స్టైఫండ్స్ భారీగా పెంచుతూ జీవో జారీ – మంత్రి దామోదర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన స్టూడెంట్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, నేచురోపతి విభాగాల్లోని హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైఫండ్లను భారీగా పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇప్పటివరకు…
