యునాని వైద్యం ప్రజలకు మరింత చేరువ కావాలి

– నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి – ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 13 : యునాని వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని, నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్‌లో సోమవారం నిర్వహించిన…
