నీట్‌పై పార్లమెంట్‌లో ఆగని ఆందోళన

– వరుసగా ఐదో రోజూ కొనసాగని సభ – లోక్‌సభ సోమవారానికి వాయిదా -రాజ్యసభలో వందేమాతరం బిల్లు పెట్టిన నిత్యానందరాయ్ న్యూదిల్లీ,జూలై24:లోక్‌సభ, రాజ్యసభల్లో పేపర్ లీక్‌లపై చర్చ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో లోక్‌సభ ప్రారంభమైన కొద్దిసేపటికే మధ్యాహ్నం 12:00 గంటల వరకు వాయిదా పడింది. అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రతిష్ఠంభన…
