Tag #Ukrain continuous attacks #on Russia #Sunday

మాస్కోపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్‌

-‌ డ్రోన్‌లతో వరుస దాడులు.. రష్యా ఉక్కికిబిక్కిరి మాస్కో, జూన్‌ 22 :‌ రష్యాపై ఉక్రెయిన్‌ ‌భీకర దాడులు కొనసాగిస్తోంది. మాస్కో, దాని పరిసరాల ప్రాంతాలే లక్ష్యంగా ఆదివారం వందల డ్రోన్లతో విరుచుకుపడింది. వాటిలో దాదాపు 60 డ్రోన్లను కూల్చేసినట్లు రష్యా ఎయిర్‌ ‌డిఫెన్స్ అధికారులు వెల్లడించారు. దాడుల నేపథ్యంలో నగరంలోని నాలుగు విమానాశ్రయాలు మూతపడ్డాయి.…