యూజిసి డ్రాఫ్ట్ లోపభూయిష్టం

కేంద్ర రాష్ట్రాల మధ్య విద్యా విషయంలో భాగస్వామ్య బాధ్యత ఉండే విధంగా విద్యా విధానం ఉండాలి. యూనివర్సిటీ విద్యారంగంలో మార్పులు తీసుకురావడానికి ప్రత్యేకమైన ప్రణాళికలు రూపొందించాలి.కాని వీసీల నియామకం కేంద్రం చేతిలోకి తీసుకున్నంత మాత్రాన యూనివర్సిటీ వ్యవస్థ ప్రక్షాళన జరగదని గ్రహించాలి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా అనేక కమిషన్లు,మేధావులు,విద్యావంతులు, ప్రొఫెసర్లు,ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. బిజెపి మూడవసారి…