ఉమెన్ సేఫ్టీ వింగ్ కస్టడీలో ఉదయ్ కృష్ణారెడ్డి

– ప్రశ్నిస్తున్న పోలీసులు – నేటితో ముగియనున్న పోలీస్ కస్టడీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 6: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని ఉమెన్ సేప్టీ వింగ్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటల వరకు కస్టడీ కొనసాగనుంది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఉమెన్ సేప్టీ డీసీపీ లావణ్య నాయక్ ఆధ్వర్యంలో విచారణ…
