Tag #Two women murdered #due to family disputes #Meerpet

కుటుంబ కలహాలతో ఇద్దరు మహిళల హత్య

– మీర్‌పేటలో ఘాతుకం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4 : మీర్‌పేట్ జయశ్రీ కాలనీలో జంట హత్యల ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. కుటుంబ కలహాల కారణంగానే నిందితుడు సిద్ధిఖ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ దాడిలో నిందితుడి అత్త నిరంజన్ బీ, అతని బావమరిది యూసుఫ్ భార్య రేష్మ ఘటనా…