ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ

– 14 మంది మహిళల దుర్మరణం జకార్తా/న్యూదిల్లీ, ఏప్రిల్ 28: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 14మంది మృతిచెందగా 84మంది గాయపడ్డారు. దేశ రాజధాని జకార్తా శివారులో ఉన్న బెకాసి వద్ద ఈ ప్రమాదం జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని తొలగించే ప్రయత్నం జరుగుతుందని రైల్వే అధికారులు చెప్పారు. ఓ కమ్యూటర్ ట్రైన్‌తోపాటు…
