ఫామ్ హౌజ్ లో ఇద్దరు వృద్ధ మహిళల హత్య
రంగారెడ్డి, ప్రజాతంత్ర, మే 16: మొయినాబాద్ ఫామ్ హౌస్ దారుణ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు మహిళలను గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గురైన వారి మృతదేహాలను పరిశీలించారు. అయితే, మృతులను తాండూరులో అదృశ్యమైన ఇద్దరు వృద్ధులుగా పోలీసులు గుర్తించారు.…
