జడ్చర్ల వద్ద అర్థరాత్రి రెండు బస్సుల ఢీ
– ఒకరి మృతి, 14 మందికి గాయాలు మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, మే 28: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో 44వ జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సును బెంగుళూరు వైపు వెళ్తున్న మరో ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో…
