Tag #two accidents #Sangareddy District #7 killed

సంగారెడ్డి జిల్లాలో రెండు రోడ్డు ప్ర‌మాదాలు

– సత్వార్ స‌మీపంలో ఐదుగురు కూలీల దుర్మరణం – వెంకటాపూర్ వద్ద మరో ప్రమాదం.. ఇద్దరి మృతి – సీఎం రేవంత్‌, హరీశ్ రావు దిగ్భ్రాంతి సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 11: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామం సమీపంలో…