టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య

కేటీఆర్ నివాళులు జర్నలిస్టు సంఘాల నాయకుల షాక్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 28: ప్రముఖ టీవీ చానల్‌లో న్యూస్ యాంకర్, రచయిత్రి స్వేచ్ఛ వొటార్కర్ (40) శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఇటీవల ఎన్నికెనారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు జవహర్‌నగర్‌లోని షాలం లతా నిలయంలోని పెంట్‌హౌసలో నివాసముంటున్న స్వేచ్ఛ…
